Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వీస్ రోడ్డు లేక ప్రమాదాలు, ఇద్దరు మృతి

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 10:59 AM నల్గొండGeneral
సర్వీస్ రోడ్డు లేక ప్రమాదాలు, ఇద్దరు మృతి - Ushodayam
కట్టంగూరు మండలం చెరువుఅన్నారం క్రాస్‌రోడ్డు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్ రోడ్డు లేక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గతంలోనూ ఇదే ప్రాంతంలో పలువురు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

Comments

G
Loading comments...