Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘సర్‌’పై ఢిల్లీలో మళ్లీ నిరసనలు

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 7:11 AM జాతీయంGeneral
‘సర్‌’పై ఢిల్లీలో మళ్లీ నిరసనలు - Ushodayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఢిల్లీలో వేలాది మంది నిరసన చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఎన్నికల సంఘం కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్ల వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో దాదాపు వంద మందిని అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...