Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దూరులో లైటింగ్‌ పనులు వేగవంతం చేయాలి

Follow Ushodayam on Google
Kiran Sep 28, 2026 11:13 AM నారాయణపేటGeneral
మద్దూరులో లైటింగ్‌ పనులు వేగవంతం చేయాలి - Ushodayam
మద్దూర్‌ మున్సిపాలిటీలో ప్రధాన రహదారి డివైడర్ల మధ్య చేపట్టిన లైటింగ్‌ పనులను వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు. పనులు పూర్తయ్యాక సుందరీకరణ పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. లైటింగ్‌, బ్యూటిఫికేషన్‌తో పట్టణం మరింత ఆకర్షణీయంగా మారుతుందని తెలిపారు. పనులు మందగించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...