Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోమశిలలో 19.224 టీఎంసీల నీటి నిల్వ

Follow Ushodayam on Google
Anuroop Oct 01, 2026 11:28 AM నెల్లూరుGeneral
సోమశిలలో 19.224 టీఎంసీల నీటి నిల్వ - Ushodayam
సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి గురువారం 1,337 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. కొన్ని రోజులుగా ప్రవాహం నిలకడగా కొనసాగడంతో జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయంలో 19.224 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా నిల్వ చేసుకుంటూ తొలి పంటకు సాగునీరు అందించేలా సన్నద్ధమవుతున్నారు.

Comments

G
Loading comments...