Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోమందేపల్లిలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 4:45 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
సోమందేపల్లిలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు - Ushodayam
సోమందేపల్లి మండలానికి చెందిన పలువురు వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో సోమశేఖర్, అంజినప్ప, షేటప్పతో పాటు పలు కుటుంబాల వారు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. వెంకటరమణ వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు.

Comments

G
Loading comments...