Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలు పరిష్కరించండి ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
I siva prasad Sep 06, 2026 7:34 PM నెల్లూరుGeneral
సమస్యలు పరిష్కరించండి ఎమ్మెల్యే - Ushodayam
తన వద్దకు వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్. వాటిని సంబంధిత శాఖ అధికారులకు పంపి వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు. ప్రతి సమస్యను సానుకూలంగా పరిశీలించి స్పందించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...