Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమ్మక్క సాగర్‌కు భారీగా వరద

Follow Ushodayam on Google
Madhu Sep 24, 2026 10:18 PM ములుగుGeneral
సమ్మక్క సాగర్‌కు భారీగా వరద - Ushodayam
సమ్మక్క సాగర్‌ (తుపాకులగూడెం బ్యారేజీ)కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. గురువారం రాత్రి 9 గంటల సమయంలో బ్యారేజీ నీటిమట్టం 75.5 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 86,200 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, స్పిల్‌వే గేట్ల ద్వారా 88,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 83 అడుగులు, పూర్తి సామర్థ్యం 6.94 టీఎంసీలు.

Comments

G
Loading comments...