Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సకల జనభేరికి 13 ఏళ్లు : మాజీ మంత్రి

Follow Ushodayam on Google
Sreekanth Patel Sep 29, 2026 12:01 PM మహబూబ్‌నగర్General
సకల జనభేరికి 13 ఏళ్లు : మాజీ మంత్రి - Ushodayam
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సకల జనభేరి ఒక కీలక ఘట్టంగా నిలిచిందని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సరిగ్గా 13 సంవత్సరాల క్రితం నిజాం కాలేజ్ గ్రౌండ్లో లక్షలాది మంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిన సంఘటనను గుర్తు చేశారు. నిజాం కాలేజ్ డిక్లరేషన్ ద్వారా ప్రభుత్వానికి సామూహిక హెచ్చరికను జారీ చేశామని తెలిపారు.

Comments

G
Loading comments...