Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

Follow Ushodayam on Google
Madhu Sep 25, 2026 6:38 PM ములుగుGeneral
సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి - Ushodayam
పత్తి పంటలో సకాలంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏవో శైలజ సూచించారు. నారాయణగిరిపల్లిలో ఆత్మ ఆధ్వర్యంలో క్షేత్ర ప్రదర్శన, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గులాబీరంగు పురుగు, రసం పీల్చే పురుగులు, తెగుళ్లను గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు, సర్పంచ్‌, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...