Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్విన్ కాలనీ సర్కిల్‌లో SIR నోటీసుల జారీ

Follow Ushodayam on Google
Harika Aug 26, 2026 12:16 PM మేడ్చల్ మల్కాజిగిరి General
ఆల్విన్ కాలనీ సర్కిల్‌లో SIR నోటీసుల జారీ - Ushodayam
ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలో SIRలో భాగంగా నోటీసుల జారీ కొనసాగుతోందని AERO చాముండేశ్వరి తెలిపారు. నో మ్యాపింగ్‌లో భాగంగా సర్కిల్ పరిధిలో 25,460 మందికి నోటీసులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కేటాయించిన తేదీలో నోటీసులకు సమాధానం ఇవ్వాలి. అభ్యర్థులు 12 రకాల పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించాలని సూచించారు. సిస్టమ్‌లో జరిగిన తప్పిదాల కారణంగా నోటీసులు ఇస్తున్నట్లు AERO చాముండేశ్వరి తెలిపారు.

Comments

G
Loading comments...