Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సింథటిక్‌ డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 8:17 PM హైదరాబాద్General
సింథటిక్‌ డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు - Ushodayam
తెలంగాణ ఈగల్ ఫోర్స్ పోలీసులు అంతర్రాష్ట్ర సింథటిక్ డ్రగ్స్ తయారీ, సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించారు. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో రహస్య ల్యాబ్‌ను గుర్తించి, డ్రగ్స్ తయారీకి ఉపయోగించిన పరికరాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. బీబీనగర్ పోలీసుల తనిఖీల ఆధారంగా తీగలాగితే డొంక కదిలి ఈ ముఠా గుట్టురట్టయింది.

Comments

G
Loading comments...