Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాచలం ఆలయంలో సహస్రనామార్చన

Follow Ushodayam on Google
Anuroop Oct 14, 2026 11:52 AM విశాఖపట్నంGeneral
సింహాచలం ఆలయంలో సహస్రనామార్చన - Ushodayam
సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో బుధవారం సహస్రనామార్చన నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్ర విధానంలో పూజలు నిర్వహించారు. అనంతరం వేదాశీర్వచనాలు, ప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...