Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి కార్మికులకు బోనస్ జమ

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 8:09 AM హైదరాబాద్General
సింగరేణి కార్మికులకు బోనస్ జమ - Ushodayam
దీపావళి సందర్భంగా 38 వేల మంది సింగరేణి కార్మికుల ఖాతాల్లో బోనస్ జమ చేసినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.1,10,250 చొప్పున పర్ఫార్మెన్స్ రిలేటెడ్ లింక్డ్ రివార్డు అందించినట్లు పేర్కొన్నారు. దేశ ఇంధన, పారిశ్రామిక అవసరాలను తీర్చడంలో సింగరేణి కార్మికుల కృషి ఎంతో ఉందని, వారి సంక్షేమానికి కేంద్రం ప్రాధాన్యమిస్తోందని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...