Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరాయకొండలో ప్రశాంతంగా నామినేషన్లు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 2:46 PM ప్రకాశం General
సింగరాయకొండలో ప్రశాంతంగా నామినేషన్లు - Ushodayam
సింగరాయకొండ ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ మూడోరోజు శుక్రవారం ప్రశాంతంగా కొనసాగింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి నామినేషన్లు దాఖలు చేసేందుకు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ సుధీర్‌కుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...