Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

Follow Ushodayam on Google
Siva Koteswara Rao Sep 25, 2026 5:12 PM గుంటూరుఆంధ్రప్రదేశ్
సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన - Ushodayam
ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించడంతో పాటు మౌలిక వసతులను మెరుగుపరిచే దిశగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు తెలిపారు. గుంటూరు 41వ డివిజన్‌ స్వర్ణ భారతినగర్‌ కొత్త రోడ్డులో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు.

Comments

G
Loading comments...