Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీలేరు ఎఫ్ఆర్వోగా రవికుమార్ నియామకం

Follow Ushodayam on Google
Anuroop Oct 07, 2026 9:59 AM అల్లూరి General
సీలేరు ఎఫ్ఆర్వోగా రవికుమార్ నియామకం - Ushodayam
గూడెం కొత్తవీధి మండలంలోని సీలేరు అటవీ రేంజ్ అధికారిగా జి.రవికుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పనిచేస్తున్న ఆయన బదిలీపై సీలేరుకు వచ్చారు. ఇప్పటివరకు సీలేరు ఎఫ్ఆర్వోగా పనిచేసిన ఎస్.వెంకటరావు నర్సీపట్నం అటవీ రేంజ్ అధికారిగా బదిలీ అయ్యారు.

Comments

G
Loading comments...