Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే ఏలేటి

Follow Ushodayam on Google
నిర్మల్ Sep 20, 2026 6:54 PM నిర్మల్General
సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే ఏలేటి - Ushodayam
సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడు గ్రామానికి చెందిన దండగుల వర్షిని అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్ నుంచి మంజూరైన లక్ష రూపాయల ఎల్‌ఓసీ చెక్కును బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదివారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు.

Comments

G
Loading comments...