Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

Follow Ushodayam on Google
Anjaneyulu Yadav Aug 26, 2026 1:19 PM నాగర్ కర్నూల్General
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ - Ushodayam
కల్వకుర్తి నియోజకవర్గం లోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు‌

Comments

G
Loading comments...