Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

Follow Ushodayam on Google
Anjaneyulu Yadav Sep 20, 2026 2:27 PM నాగర్ కర్నూల్General
సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ - Ushodayam
కల్వకుర్తి నియోజకవర్గంలోని ఫిరోజ్ నగర్ కు చెందిన కలకొండ జ్యోతి కి సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కు మంజూరైంది. రూ. 44,000 విలువగల చెక్కును రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..నిరుపేదల ఆరోగ్య అవసరాలకు ఈ పథకం నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జైపాల్ రెడ్డి, సుభాష్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...