Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్‌రెడ్డికి వివాహ ఆహ్వానం

Follow Ushodayam on Google
RR REDDY Aug 27, 2026 8:54 PM నిజామాబాద్General
సీఎం రేవంత్‌రెడ్డికి వివాహ ఆహ్వానం - Ushodayam
ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణురాజ్, మాజీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామర్తి గోపితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈనెల 30న నిజామాబాద్‌లో జరగనున్న తన వివాహానికి హాజరై ఆశీర్వదించాలని కోరుతూ సీఎంకు శుభలేఖ అందజేసి ఆహ్వానించారు.

Comments

G
Loading comments...