Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 04, 2026 1:25 PM మెదక్General
సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - Ushodayam
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామ పరిధిలోని రాజీవ్ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...