Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధవటం వైద్యశాలలో మెరుగైన సేవలు

Follow Ushodayam on Google
Sai Nath Sep 29, 2026 5:22 PM కడపGeneral
సిద్ధవటం వైద్యశాలలో మెరుగైన సేవలు - Ushodayam
సిద్ధవటం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్‌ బాలకొండ్రాయుడు తెలిపారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చిరంజీవి ఆధ్వర్యంలో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మాచుపల్లికి చెందిన సుబ్బలక్ష్మమ్మకు ఫిస్టులా శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించామన్నారు. త్వరలో గైనకాలజిస్ట్‌ను నియమించనున్నట్లు డాక్టర్‌ బాలకొండ్రాయుడు తెలిపారు.

Comments

G
Loading comments...