Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధిరామేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

Follow Ushodayam on Google
Saychi kumar Aug 31, 2026 10:30 AM కామరెడ్డిGeneral
సిద్ధిరామేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు - Ushodayam
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలోని సిద్ధిరామేశ్వరాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని వసతులు కల్పించారు.

Comments

G
Loading comments...