Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధిదాత్రి అవతారంలో భువనేశ్వరి మాత

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 11:40 AM హన్మకొండ General
సిద్ధిదాత్రి అవతారంలో భువనేశ్వరి మాత - Ushodayam
రాంనగర్‌ భువనేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. తొమ్మిదో రోజు భువనేశ్వరి మాతను సిద్ధిదాత్రి అవతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Comments

G
Loading comments...