Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీసిటీ IIITలో JRF ఉద్యోగావకాశం

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 12:04 PM తిరుపతిGeneral
శ్రీసిటీ IIITలో JRF ఉద్యోగావకాశం - Ushodayam
శ్రీసిటీ వద్ద ఉన్న IIITలో జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించారు. బీటెక్ ECE పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని కార్యాలయం తెలిపింది. ఇతర వివరాల కోసం iiits.ac.inవెబ్‌సైట్‌ను చూడండి. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 1.

Comments

G
Loading comments...