Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో నవరాత్రి వేడుకలు

Follow Ushodayam on Google
Anuroop Oct 12, 2026 11:05 AM నంద్యాలGeneral
శ్రీశైలంలో నవరాత్రి వేడుకలు - Ushodayam
శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొలిరోజు భ్రమరాంబికాదేవి శైలపుత్రీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. స్వామి అమ్మవార్ల గ్రామోత్సవంలో కోలాటాలు, చెక్కభజనలు, కేరళ, గిరిజన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, ఈవో దంపతులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...