Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో విశ్వకర్మ జయంతి వేడుకలు

Follow Ushodayam on Google
RAGHU SKLM Sep 17, 2026 8:32 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో విశ్వకర్మ జయంతి వేడుకలు - Ushodayam
శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఆదిగురువు విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మను వాస్తు శిల్పిగా, సకలకళలకు ఆదిగురువుగా భావిస్తామని ఎస్పీ అన్నారు. నాలుగు యుగాలలో అనేక పట్టణాలు విశ్వగురువు నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...