Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ కనక మహాలక్ష్మి ఆలయములో ప్రత్యేక పూజలు

Follow Ushodayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 04, 2026 3:03 PM విశాఖపట్నంGeneral
శ్రీ కనక మహాలక్ష్మి ఆలయములో ప్రత్యేక పూజలు - Ushodayam
విశాఖ బురుజుపేట నందు వెంచేసియున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు శ్రావణలక్ష్మి ప్రత్యేక పూజలు నేడు శుక్రవారం అగుటవలన ఉభయ దాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈయొక్క పూజలు రెండు విడతలుగా నిర్వహించగా మొదటి విడతలో 63 మంది రెండోవా విడతలో 33 మంది మొత్తం వెరసి 96 మంది ఉభయ దాతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...