Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లో ఎక్స్ పైర్డ్ ఆహార పదార్థాల విక్రయాలపై ఆరోపణలు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 10:49 AM రంగారెడ్డి General
శంషాబాద్‌లో ఎక్స్ పైర్డ్ ఆహార పదార్థాల విక్రయాలపై ఆరోపణలు - Ushodayam
శంషాబాద్‌లోని ఢిల్లీ వాల్డ్ స్వీట్ హౌస్‌లో 15 రోజుల క్రితమే గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దీనిపై సంబంధిత ఆహార భద్రతా అధికారులు వెంటనే స్పందించి తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు నిజమని తేలితే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...