Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 8:47 PM హైదరాబాద్General
శంషాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్ - Ushodayam
శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబయికి 109 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఏఐ 417 విమానంలో టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే సాంకేతిక లోపం తలెత్తింది. అధికారుల సూచనతో విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. సాంకేతిక సిబ్బంది విమానాన్ని పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...