Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శనగపాడులో ఎన్నికలపై ఉద్రిక్త వాతావరణం

Follow Ushodayam on Google
Anuroop Oct 01, 2026 2:58 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
శనగపాడులో ఎన్నికలపై ఉద్రిక్త వాతావరణం - Ushodayam
పెనుగంచిప్రోలు మండలం శనగపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్‌ కమిటీ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం కోరమ్‌ లేకపోవడంతో ఎన్నికలను వాయిదా వేశారు. వైసీపీకి చెందిన వారిని టీడీపీ వర్గీయులు కిడ్నాప్‌ చేశారంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Comments

G
Loading comments...