Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంబర ఆసుపత్రిలో వైద్యాధికారి తనిఖీ

Follow Ushodayam on Google
జగన్ _రిపోర్టర్ Sep 04, 2026 1:47 PM పార్వతీపురం మన్యంGeneral
శంబర ఆసుపత్రిలో వైద్యాధికారి తనిఖీ - Ushodayam
మక్కువ మండలం శంబర ప్రభుత్వ ఆసుపత్రిని సాలూరు డివిజన్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శివకుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఐపీ రికార్డులను పరిశీలించి, రోగులతో మాట్లాడి వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించి, మందుల స్టాక్ వివరాలను ఆరా తీశారు.

Comments

G
Loading comments...