Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థలో పెద్దనాగారం వైకుంఠధామం

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 2:42 PM మహబూబాబాద్ General
శిథిలావస్థలో పెద్దనాగారం వైకుంఠధామం - Ushodayam
నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజ్ గ్రామ పరిధిలోని వైకుంఠధామం శిథిలావస్థకు చేరింది. గతేడాది గాలివానకు గదులపై రేకులు దెబ్బతినడంతో పాటు బాత్రూమ్‌లలో నీటి పైపులు ధ్వంసమయ్యాయి. దీంతో అంత్యక్రియలకు వచ్చే ప్రజలు నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. సమస్యపై స్పందించిన సర్పంచ్ భూక్య సోనియా హరిలాల్ త్వరలోనే గదులు, పైపులకు మరమ్మతులు చేయిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...