Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థలో గద్వాల ప్రభుత్వ పాఠశాల

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 5:43 PM జోగులాంబ గద్వాల్ General
శిథిలావస్థలో గద్వాల ప్రభుత్వ పాఠశాల - Ushodayam
గద్వాల పట్టణం చింతలపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల స్లాబ్‌ ఒరిగి, పెచ్చులు ఊడుతుండటంతో విద్యార్థులు భయాందోళనల మధ్య చదువుకుంటున్నారు. నాలుగు గదుల్లో ఒకటి పూర్తిగా దెబ్బతినడంతో తాళం వేశారు. వర్షాకాలంలో డ్రైనేజీ నీరు పాఠశాలలోకి చేరి ఇబ్బందులు కలిగిస్తోందని తల్లిదండ్రులు తెలిపారు. గదులకు మరమ్మతులు చేయాలని అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు.

Comments

G
Loading comments...