Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థకు రహదారి

Follow Ushodayam on Google
B Ganga Sep 20, 2026 12:04 PM పార్వతీపురం మన్యంGeneral
శిథిలావస్థకు రహదారి - Ushodayam
సీతంపేట మండలం తాళంగూడ, ఇప్పమానుగూడ గ్రామాలకు వెళ్లే 800 మీటర్ల రహదారి శిథిలావస్థకు చేరింది. సీసీ రోడ్డు దెబ్బతిని రాళ్లు తేలడంతో పాటు గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. వర్షాలకు రోడ్డు మరింత అధ్వానంగా మారుతుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...