Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థకు చేరిన బస్టాండ్

Follow Ushodayam on Google
Saychi kumar Sep 21, 2026 2:44 PM కామరెడ్డిGeneral
శిథిలావస్థకు చేరిన బస్టాండ్ - Ushodayam
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్లో కుర్చీలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ప్రయాణ ప్రాంగణం పరిసరాల్లో పిచ్చిమొక్కలు పెరగడంతో అపరిశుభ్రంగా మారింది. సంబంధిత అధికారులు స్పందించి బస్టాండ్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించి, పరిసరాలను శుభ్రం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...