Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శింగనమలలో ఎస్ఐ ప్రసాద్ కీలక సూచనలు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 10:27 AM అనంతపురంGeneral
శింగనమలలో ఎస్ఐ ప్రసాద్ కీలక సూచనలు - Ushodayam
శింగనమల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లకు అన్ని పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని ఎస్ఐ ప్రసాద్ సూచించారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే అభ్యర్థుల వెంట వచ్చిన వారు ఉండాలన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద వాహనాలకు అనుమతి లేదని తెలిపారు. ఒక్కో అభ్యర్థి వెంట ఇద్దరిని మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తామని ఎస్ఐ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...