Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మురగడాంలో వర్షానికి కూలిన రేకుల షెడ్

Follow Ushodayam on Google
Anuroop Sep 24, 2026 11:14 AM పార్వతీపురం మన్యంGeneral
మురగడాంలో వర్షానికి కూలిన రేకుల షెడ్ - Ushodayam
బలిజిపేట మండలం మురగడాంలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో గ్రామం మొత్తం నీటమునిగింది. వర్షాల ధాటికి కొండేటి పద్మకు చెందిన రేకుల షెడ్డు కూలిపోయింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సువర్ణముఖి నదిలో నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Comments

G
Loading comments...