Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాయంపేటలో ఐలమ్మ వర్ధంతి

Follow Ushodayam on Google
Kiran Sep 10, 2026 1:19 PM హన్మకొండ General
శాయంపేటలో ఐలమ్మ వర్ధంతి - Ushodayam
శాయంపేటలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని ఐలమ్మ విగ్రహానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రజక సంఘం నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ చూపిన తెగువ తెలంగాణ ధీరత్వానికి తార్కాణమని, బహుజన పోరాట పటిమకు ప్రతీక అని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...