Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతినగర్‌లో వైభవంగా అమ్మవారి రథోత్సవం

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 3:58 PM జోగులాంబ గద్వాల్ General
శాంతినగర్‌లో వైభవంగా అమ్మవారి రథోత్సవం - Ushodayam
వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో సోమవంశ సహస్రార్జున క్షత్రియ సమాజం ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి శోభాయాత్ర, రథోత్సవం నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా జగన్మాత భవానీ దేవి రథోత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది. కార్యక్రమంలో సంఘం పెద్దలు, కమిటీ సభ్యులు, మహిళా మండలి, యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...