Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సగరులకు న్యాయం చేయండి

Follow Ushodayam on Google
Shruthi Nov 03, 2026 9:11 AM జాతీయంGeneral
సగరులకు న్యాయం చేయండి - Ushodayam
రాష్ట్రంలో ఉనికి కోల్పోతున్న సంచార జాతుల్లో ఉప్పరి (సగర) కులం ఒకటని, ఇతిహాసాల ప్రకారం వీరు భగీరథ వారసులని విశ్లేషించారు. నీటి ఊటలను గుర్తించి చెరువులు తవ్వడంతో పాటు నిర్మాణాలు చేపట్టడంలో వీరికి మంచి పేరుంది. దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో మనుగడ సాగిస్తున్న సగరుల సంక్షేమం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ప్రతినిధులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...