Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SGF పోటీలకు ఆహ్వానం

Follow Ushodayam on Google
Saychi kumar Sep 14, 2026 8:07 PM కామరెడ్డిGeneral
SGF పోటీలకు ఆహ్వానం - Ushodayam
కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం 10 గంటలకు మండల స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక నిర్వహించనున్నట్లు ఎంఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అండర్ 14, 17 విభాగాలలో సెప్టెంబర్ 16, 17వ తేదీలో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలు ఉంటాయని, ఆసక్తి గల బాలబాలికలు బోనఫైడ్, ఆధార్ కార్డులతో రావాలని సూచించారు.

Comments

G
Loading comments...