Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెర్బియాలో విద్యార్థుల ఘనవిజయం

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 6:49 AM అంతర్జాతీయంGeneral
సెర్బియాలో విద్యార్థుల ఘనవిజయం - Ushodayam
యూరోపియన్ దేశం సెర్బియా పార్లమెంట్ ఎన్నికల్లో విద్యార్థి నాయకులు చారిత్రక విజయం సాధించారు. ప్రభుత్వ అవినీతి, అలసత్వానికి వ్యతిరేకంగా సాగించిన ఉద్యమంతో 'స్టూడెంట్ లిస్ట్' పేరిట పోటీ చేసిన యువత 140 స్థానాలను దక్కించుకుని అధికారాన్ని పత్రం చేసుకుంది. పదేళ్లుగా దేశ రాజకీయాలను శాసించిన అలెక్సాండర్ వూచిచ్ తీవ్ర పరాజయాన్ని మూటగట్టుకుని ఓటమిని అంగీకరించారు.

Comments

G
Loading comments...