Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 4న బండలాగుడు పోటీలు

Follow Ushodayam on Google
Anjaneyulu Yadav Aug 31, 2026 10:30 AM నాగర్ కర్నూల్General
సెప్టెంబర్ 4న బండలాగుడు పోటీలు - Ushodayam
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలో గెల్వలాంబ ఉత్సవాల సందర్భంగా సెప్టెంబర్‌ 4న బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.20,016, రెండో బహుమతిగా రూ.10,116 అందజేయనున్నారు. మూడో బహుమతి రూ.5,116, నాలుగో బహుమతి రూ.2,516గా నిర్ణయించారు. పోటీల్లో పాల్గొనే జట్లు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...