Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెల్ఫీ సరదా.. సముద్రంలో నలుగురి మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 6:51 AM శ్రీకాకుళంGeneral
సెల్ఫీ సరదా.. సముద్రంలో నలుగురి మృతి - Ushodayam
శ్రీకాకుళం జిల్లా పెద్దగనగళ్లవానిపేట సముద్ర తీరంలో సెల్ఫీలు దిగుతూ ముగ్గురు యువతులు మృతిచెందారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. దసరా సెలవుల్లో విహారానికి వెళ్లిన శిక్షణార్థులు నదీ సంగమ ప్రాంతంలోని ఊబిలో చిక్కుకుని అలల ఉద్ధృతికి కొట్టుకుపోయారు. గాలింపు అనంతరం మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Comments

G
Loading comments...