Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెక్రటేరియట్ వద్ద వొకేషనల్ ట్రైనర్ల నిరసన

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 8:15 AM హైదరాబాద్General
సెక్రటేరియట్ వద్ద వొకేషనల్ ట్రైనర్ల నిరసన - Ushodayam
తెలంగాణ సెక్రటేరియట్ ఎదుట వొకేషనల్ ట్రైనర్లు బుధవారం నిరసన చేపట్టారు. గత 12 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమతో పని చేయించుకుంటూ జీతాలు ఇవ్వకుండా వేధిస్తోందని ఆరోపించారు. ప్లకార్డులు, బ్యానర్లతో నిరసన తెలుపుతూ తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...