Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సేంద్రియ సాగుతో ఆదర్శంగా పంచాయతీ కార్యదర్శి

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 11:06 AM యాదాద్రి భువనగిరిGeneral
సేంద్రియ సాగుతో ఆదర్శంగా పంచాయతీ కార్యదర్శి - Ushodayam
రాజాపేట మండల పంచాయతీ కార్యదర్శి కొండ చక్రధారి తన పెరటిలో రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో సొరకాయ, టమాట, బెండ, కాకర, పచ్చిమిర్చి, దొండ తదితర కూరగాయలు పండిస్తున్నారు. కోతుల బారి నుంచి పంటను కాపాడేందుకు చెట్ల చుట్టూ ఎర్రటి బట్టలు ఏర్పాటు చేశారు. ఆయన సేంద్రియ సాగు విధానం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుండటంతో స్థానికులు అభినందిస్తున్నారు.

Comments

G
Loading comments...