Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సదుంలో కల్వర్ట్ వద్ద ప్రమాదాల ముప్పు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:46 AM అన్నమయ్యGeneral
సదుంలో కల్వర్ట్ వద్ద ప్రమాదాల ముప్పు - Ushodayam
సదుం మండలం గొంగివారిపల్లె-తిమ్మానాయనపల్లె మార్గంలోని కల్వర్ట్ వద్ద గోతులతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గొంగివారిపల్లెలోని మలుపు వద్ద గోతిని తప్పించే క్రమంలో వాహనాలు కాలువలోకి ఒరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని గ్రామస్థులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి కల్వర్ట్‌కు మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...