Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సదుంలో 12 ZPTC నామినేషన్ల ఆమోదం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 4:02 PM అన్నమయ్యGeneral
సదుంలో 12 ZPTC నామినేషన్ల ఆమోదం - Ushodayam
సదుం మండల జడ్పీటీసీ స్థానానికి దాఖలైన 12 నామినేషన్లూ ఆమోదం పొందాయి. ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు దాఖలైన నామినేషన్లను శనివారం మదనపల్లె జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల కేంద్రంలో పరిశీలించారు. అధికారులు నామినేషన్లను పరిశీలించి ఆమోదించినట్లు తెలిపారు. దీంతో 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కూటమి, వైసీపీ నేతల మధ్యే ప్రధాన పోటీ ఉండటంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

Comments

G
Loading comments...