Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సదర్ ఉత్సవాలతో హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 12:43 PM మేడ్చల్ మల్కాజిగిరి General
సదర్ ఉత్సవాలతో హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్ - Ushodayam
ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ ఉత్సవాలు జరుగుతుండటంతో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ నుంచి ఇందిరాపార్క్ వరకు వాహనాలు బారులు తీరాయి. వేలాది మంది వేడుకలకు తరలిరావడంతో స్టీల్ బ్రిడ్జిపై వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. సదర్‌కు వెళ్లేవారు నారాయణగూడ మార్గాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...